Health
మలబద్ధకంతో బాధపడుతున్నారా? అయితే బాబా రాందేవ్ చెప్పిన ఈ చిట్కా పాటించండి. ప్రతిరోజూ కలబంద రసం తాగితే సమస్య తీరుతుంది.
మొలకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజూ మొలకెత్తిన గింజలు తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఉదయం పెరుగు, సాయంత్రం మజ్జిగ తీసుకోండి. వీలుని బట్టి రాత్రి భోజనంలోనూ వీటిని చేర్చుకోవచ్చు.
రోజూ ఒక ఆపిల్, దానిమ్మ తినండి. వీటిలోని ఫైబర్ మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
త్రిఫల చూర్ణం మలబద్ధకానికి చక్కగా పనిచేస్తుంది. రోజూ ఒక టీస్పూన్ తీసుకోండి.
రోజూ 8- 9 గ్లాసుల నీళ్లు తాగడం వల్ల కడుపు శుభ్రపడుతుంది. మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.
హార్ట్ ఎటాక్ రాకూడదంటే ఈ 5 చిట్కాలు పాటించండి
అబార్షన్‌కు ఈ తప్పులే కారణం.. మొదటి 3 నెలలు చాలా జాగ్రత్త
ఎక్కువ రోజులు బతకాలని ఉందా? ICMR చెప్పిన ఈ చిట్కాలు పాటించాల్సిందే
రోజూ ఒక ఉసిరికాయ తిన్నా.. మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?