బేడ్ పై పడుకోవడం కంటే నేలపై మేలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా నేలపై పడుకోవడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందని చెబుతున్నారు.
బెడ్ లేదా పరుపుపై పడుకుంటే శరీరం వేడెక్కి నిద్రకు భంగం కలుగువచ్చు. అదే నేలపై పడుకుంటే శరీరం చల్లబడి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది
బెడ్ పై పడుకుంటే వెన్నునొప్పితో సహా అనేక సమస్యలు రావచ్చు. కానీ, నేలపై పడుకోవడం వల్ల వెన్నెముకకు ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యం, సుఖమైన నిద్ర పోవచ్చు.
బెడ్ పై పడుకోవడం వల్ల ఏదైనా సమస్య ఉంటే.. సింపుల్ గా నేలపై పడుకోండి. బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్య ఉండదు.
నేలపై పడుకునే బదులు చాప మీద పడుకోండి. మీ తల, మెడ, వెన్నెముకకు ఇబ్బంది కలుగకుండా మృదువైన దిండును ఉపయోగించండి.
నేలపై పడుకునే ముందు నేలను శుభ్రం చేయండి. నేలపై దుమ్ము, ధూళి పేరుకుపోవడం వల్ల అలెర్జీ సమస్యలు వస్తాయి.
Beauty Tips: వేసవిలో మృదువైన చర్మం కోసం.. కొద్ది రోజుల్లోనే తేడా..
ఇవి కూడా హై బీపీ లక్షణాలే
పదే పదే ముఖాన్ని కడుగుతున్నారా? ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే ..?
Celery Juice: ఈ జ్యూస్ తాగితే కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదలరు..!