బరువు పెంచే ఆరు క్యాలరీ ఫుడ్స్ గురించి తెలుసుకోండి.
పిస్తా, బాదం, జీడిపప్పు వంటి డ్రై ప్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతుంది. ఎందుకంటే వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.
పీనట్ బట్టర్ బరువు పెరగడానికి,శరీరంలో అదనపు క్యాలరీలు పెరగడానికి ఉపయోగపడుతుంది.
చీజ్‌లో క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి కారణమయ్యే ఆహారమే.
పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు త్వరగా పెరుగుతుంది.
అన్నంలో క్యాలరీలు చాలా ఎక్కువ. బరువు తగ్గడానికి డైట్ చేసేవారు తప్పనిసరిగా మానేయవలసిన ఆహారం అన్నం.
దంతాలను బలంగా మార్చే పుడ్.. మీరు కూడా ట్రై చేయండి
Walking: చెప్పులతో నడవాలా? ఉత్త పాదాలతో నడిస్తే మంచిదా?
వేసవిలో అద్భుతమైన పానీయం.. మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?
పాదాలకు కొబ్బరి నూనె మసాజ్ చేస్తే ఇన్ని లాభాలా?