బలమైన దంతాల కోసం కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు.
ప్రోటీన్, కాల్షియం అధికంగా ఉండే బాదం ప్లాక్ తగ్గిస్తుంది.
ఎముకలు, దంతాలకు పాలు చాాలా మంచివి. ఇందులోని కాల్షియం, ఫాస్ఫరస్, కేసిన్ పళ్ళు బలపరుస్తాయి,
కాల్షియం లభించడానికి పెరుగు రోజు తినండి.
యాంటీఆక్సిడెంట్లు ఉండే ఆకుకూరలు దంతాలు బలంగా ఉంచుతాయి. వీటిని సూప్‌గా తీసుకోవచ్చు.
ఆపిల్ తినడం వల్ల ప్లాక్ తొలగిపోతుంది.
విటమిన్ సి ఉన్న స్ట్రాబెర్రీ పళ్ళకు చాలా మంచిది, చర్మ రోగానికి కూడా ఉపయోగపడుతుంది.
విటమిన్లు, మినరల్స్, పొటాషియం అధికంగా ఉంటే అరటిపండు రోగనిరోధక శక్తిని, పళ్ళ ఆరోగ్యాన్ని ఉపయోగపడుతుంది..
Walking: చెప్పులతో నడవాలా? ఉత్త పాదాలతో నడిస్తే మంచిదా?
వేసవిలో అద్భుతమైన పానీయం.. మారేడు జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా.. ?
పాదాలకు కొబ్బరి నూనె మసాజ్ చేస్తే ఇన్ని లాభాలా?
పచ్చిమామిడితో హెల్తీ డ్రింక్ - ఒక్క గ్లాసు తాగితే ఫుల్ రిలీఫ్