Health

హై బీపీని తగ్గించే 6 నేచురల్ డ్రింక్స్ ఇవిగో

Image credits: Getty

బీట్రూట్ జ్యూస్

బీట్రూట్ నైట్రేట్లతో నిండి ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

టమాటా జ్యూస్

100 గ్రాముల టమాటాలో 237 మి.గ్రా. పొటాషియం, లైకోపీన్ ఉంటాయి. టమాటా జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది.

Image credits: Getty

క్యారెట్ జ్యూస్

క్యారెట్ జ్యూస్ A, C విటమిన్లతో నిండి ఉంటుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడానికి ఇది ఎంతో సహాయం చేస్తుంది.

Image credits: Getty

దోసకాయ జ్యూస్

దోసకాయ జ్యూస్ నీరు, ఫైబర్‌తో నిండి ఉంటుంది. ఇది డైజేషన్ కు బాగా సహకరించడంతో పాటు అధిక రక్తపోటును తగ్గిస్తుంది.

Image credits: Getty

దానిమ్మ జ్యూస్

దానిమ్మ జ్యూస్ యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది హై బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది. 

Image credits: Getty

క్రాన్బెర్రీ జ్యూస్

క్రాన్బెర్రీ జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వల్ల అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

Image credits: Getty

గమనిక

మీ ఆహారపు అలవాట్లను మార్చుకునే ముందు ఆరోగ్య నిపుణుడిని లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.

Image credits: Getty

పిల్లలకు గుండెపోటు ఎందుకొస్తుంది? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి

రోజూ ఒక అరటిపండు తింటే బరువు తగ్గడమే కాదు.. ఈ లాభాలూ ఉన్నయ్

మజ్జిగలో ఇవి కలిపి తాగితే.. ఉదయాన్నే కడుపు ఖాళీ అవుతుంది

ఇలా చేస్తే కిడ్నీ స్టోన్ నొప్పి వెంటనే తగ్గుతుంది