Weight Loss : వారం రోజుల్లో బరువు తగ్గించే.. సూపర్ డ్రింక్స్ ఇవే..!
health-life Jun 04 2025
Author: Rajesh K Image Credits:Social Media
Telugu
మెంతులు
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన మెంతుల నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే.. బరువు కూడా తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
నిమ్మరసం
బరువు తగ్గడానికి ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. గోరువెచ్చని నీరు జీవక్రియను మెరుగు చేసి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
Image credits: Social Media
Telugu
పసుపు నీరు
పసుపు నీరు తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా మారుతారు. పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జీవక్రియ పెంచు, రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది.
Image credits: Social media
Telugu
జీలకర్ర రసం
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో రాత్రి నానబెట్టిన జీలకర్ర నీరు తాగితే బరువు తగ్గుతుంది. జీలకర్ర నీరు వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, కొవ్వు కరుగుదలకు సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
చియా నీరు
చియా విత్తనాల నీరు బరువును త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది. చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. కేలరీలు తీసుకోవడం తగ్గిస్తుంది.
Image credits: Getty
Telugu
దోసకాయ, పుదీనా రసం
దోసకాయ, పుదీనా కలిపిన నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. భోజనానికి ముందు ఈ నీరు తాగడం ద్వారా ఆకలిని నియంత్రిస్తుంది.
Image credits: Freepik
Telugu
ఓమ రసం
మీరు త్వరగా బరువు తగ్గాలనుకుంటే నానబెట్టిన ఓమ నీరు తాగండి. ఈ నీరు బరువు తగ్గించడమే కాకుండా.. కడుపు, జీర్ణ సమస్యలను కూడా తొలగిస్తుంది.