Health

ఎముకలను ఐరన్ వలె ధృడంగా మార్చే 7 రకాల ఫుడ్స్


 

Image credits: Getty

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కండరాల్లో బలం పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 

Image credits: Getty

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు

ఎముకలను బలోపేతం చేయడానికి ప్రోటీన్ అధికంగా ఉండే ఈ ఆహారాలు తినండి. 
 

Image credits: Getty

పెరుగు

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం పెరుగు. దాదాపు 245 గ్రాముల పెరుగులో 8.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పెరుగు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 

Image credits: Getty

గుడ్డు

ప్రతిరోజూ ఉదయం అల్పాహారంలో ఒక గుడ్డు తినడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి
 

Image credits: Getty

నట్స్

పిస్తా, బాదం వంటి నట్స్‌లలో ప్రోటీన్ ఉంటుంది. ప్రతిరోజూ నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది 

Image credits: Getty

పప్పు ధాన్యాలు

ప్రోటీన్ కి మూలం పప్పు ధాన్యాలు. 100 గ్రాముల పప్పు ధాన్యాలలో 24 - 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.  కొన్ని పప్పులలో లైసిన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. 

Image credits: Getty

కాటేజ్ చీజ్

కాటేజ్ చీజ్ మరొక ఆహారం. కాటేజ్ చీజ్ ఎముకలను బలంగా చేయడానికి సహాయపడుతుంది 


 

Image credits: Getty

చీజ్

చీజ్‌లో ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడే పోషకాలు ఉంటాయి.  

Image credits: Getty
Find Next One