Health
మీకు యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే కీళ్లలో స్ఫటికాలు ఏర్పడతాయి. నొప్పి, వాపు కలుగుతుంది.
శరీరంలోని సహజ ద్రవమైన ప్యూరిన్ సరిగ్గా జీర్ణం కానప్పుడు యూరిక్ యాసిడ్‌గా మారుతుంది.
ఆహారంలో మార్పులు చేసుకోవడం, మెనూలో ప్రత్యేకమైన ఫుడ్ చేర్చడం ద్వారా యూరిక్ యాసిడ్‌ను నియంత్రించవచ్చు.
తక్కువ ప్యూరిన్ కలిగిన అరటిపండు శరీరం నుండి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపుతుంది.
అరటిపండులోని విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి.
యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్ చేయాలంటే మధ్యాహ్న భోజనం తర్వాత ఒక అరటిపండు తినండి.
పీచు పదార్థాలు అధికంగా ఉండే అరటిపండ్లు జీవక్రియను మెరుగుపరుస్తుంది.
అరటిపండ్లు మలబద్ధకాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తాయి.