Health

మీరు ఆరోగ్యంగా ఉన్నారో, లేదో ఇలా తెలుసుకోండి

Image credits: Getty

మృదువైన పెదవులు

మీ పెదవులు మృదువుగా, తేమగా ఉంటే మీ శరీరంలో సరిపడా నీళ్లు ఉన్నట్టు. మీరు హెల్తీగా ఉన్నట్టు. 

Image credits: Getty

పీరియడ్స్

 రెగ్యులర్ పీరియడ్స్ కూడా మీరు హెల్తీగా ఉన్నట్టు సూచిస్తాయి. ఒకవేళ మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయితే మీ ఆరోగ్యం దెబ్బతిన్నట్టు.

Image credits: Getty

ఆరోగ్యకరమైన బరువు

బరువు ఎక్కువగా ఉన్నా, మరీ తక్కువగా ఉన్నా ప్రాబ్లమే. మీ శరీరం బరువు సరిగ్గా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. 

Image credits: Getty

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ

హెల్తీగా ఉండేవారు రోజుకు ఖచ్చితంగా ఒకసారైనా మలవిసర్జనం చేస్తారు. మీ శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకుంటే మీ జీర్ణవ్యవస్థ పోషకాలను సమర్థవంతంగా గ్రహించగలుగుతుంది.

Image credits: Getty

గాయాలు త్వరగా నయం

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఎలాంటి గాయాలైనా.. చాలా తొందరగా నయమవుతాయి.

Image credits: Getty

తాజాగా నిద్రలేవడం

కొంతమంది ఉదయం నిద్రలేవడానికి బద్దకంగా ఉంటారు. కానీ హెల్తీగా ఉండేవారు మాత్రం ఉదయం ఫ్రెష్ గా నిద్రలేస్తారని నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు

ఆరోగ్యకరమైన జుట్టు, గోర్లు కూడా మీ శరీరం హెల్తీగా ఉందనడాన్ని సూచిస్తుంది. 

Image credits: Getty
Find Next One