Telugu

ఇళ్లు అందంగా కనిపించాలంటే ఈ 7 మొక్కలు పెంచితే చాలు!

Telugu

స్నేక్ ప్లాంట్

స్నేక్ ప్లాంట్ పొడవుగా పెరిగే మొక్క. దీనికి పెద్దగా కేర్ అవసరం లేదు. ఇది గాలిని శుభ్రం చేస్తుంది.

Image credits: Getty
Telugu

స్పైడర్ ప్లాంట్

స్పైడర్ ప్లాంట్ ఆకులు తెలుపు, ఆకుపచ్చ రంగుల కలయికతో ఉంటాయి. ఈ మొక్క ఇంట్లోని గాలిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

రబ్బర్ ప్లాంట్

రబ్బర్ ప్లాంట్‌ను తక్కువ కేర్‌తో ఇంట్లో సులభంగా పెంచవచ్చు. ఈ మొక్క ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.

Image credits: Getty
Telugu

లక్కీ బాంబూ

లక్కీ బాంబూ మొక్క మట్టిలో, నీటిలో కూడా పెరుగుతుంది. దీనికి కూడా పెద్దగా కేర్ అవసరం లేదు.

Image credits: Getty
Telugu

అరెకా పామ్

అరెకా పామ్ తక్కువ కేర్‌తో వేగంగా పెరిగే మొక్క. ఇది గాలిని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇంటి అందాన్ని పెంచుతుంది.

Image credits: Getty
Telugu

వీపింగ్ ఫిగ్

వీపింగ్ ఫిగ్ మొక్కను కూడా తక్కువ కేర్‌తో ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్క ఇంటికి పచ్చని అందాన్ని తీసుకొస్తుంది.

Image credits: Getty
Telugu

బోస్టన్ ఫెర్న్

బోస్టన్ ఫెర్న్‌ను హ్యాంగింగ్ బాస్కెట్లలో, కుండీలలో సులభంగా పెంచవచ్చు. ఈ మొక్కకు కూడా ఎక్కువ కేర్ అవసరం లేదు.

Image credits: Gemini AI

మీ బాల్కనీలోనే సొరకాయలు పెంచొచ్చు, ఎలానో తెలుసా?

బెడ్రూమ్ లో ఈ మొక్కలు ఎందుకు పెంచాలో తెలుసా?

లివింగ్ రూమ్ కి అనువైన ఇండోర్ ప్లాంట్స్ ఇవిగో..

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం