Telugu

Spices: వంటింటి మసాలాలతో.. మొక్కల చీడపీడలకు బైబై !

Telugu

లవంగాలు

లవంగాలు (Cloves) సుగంధ ద్రవ్యం మాత్రమే కాకుండా వీటిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. లవంగాల్లో యాంటీఫంగల్, యాంటీబాక్టీరియల్ లక్షణాలు చెట్లను చీడపీడల నుంచి రక్షిస్తాయి.

Image credits: Getty
Telugu

వెల్లుల్లి

వెల్లుల్లి ఘాటైన వాసన కీటకాలు, చీడపురుగులకు చెక్క పెడుతుంది. ముఖ్యంగా దోమలు, నత్తలు, పురుగులు, అఫిడ్స్ వంటివి వెల్లుల్లి వాసనకు దూరంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

దాల్చిన చెక్క

దాల్చిని చెక్క వంటలకు రుచి, వాసనను అందించడమే కాకుండా చీడపీడల నివారిస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ-ఫంగల్ గుణాలు ఉండటం వల్ల దీన్ని కాస్మెటిక్స్‌ తయారీలో వాడుతారు. 

Image credits: Getty
Telugu

ఆవపిండి

మొక్కలపై ఉండే కీటకాలు, చీడపీడలు, ఎలుకలను తరిమికొట్టడానికి ఆవపిండి చక్కటి పరిష్కారం. ఆవపిండిని మట్టితో కలిపి చల్లితే సరిపోతుంది. దీని వాసనకు కీటకాలు పరార్. 

Image credits: Getty
Telugu

ఉప్పు

నేల నాణ్యతను మెరుగుపరచడానికి, మొక్కల పెరుగుదలకు ఉప్పు ఉపయోగపడుతుంది. అలాగే నేలలో పోషకాలను పెంచడంలో, మొక్కలు ఖనిజాలను సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

మిరియాలు

చీమలు, పురుగులను తరిమికొట్టడానికి మిరియాలు చక్కటి పరిష్కారం. మిరియాల పొడిని రసంగా చేసి, చెట్టు చుట్టూ చల్లితే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

పసుపు

చీడపురుగులను తరిమికొట్టడానికి కూడా పసుపు మరో చక్కటి పరిష్కారం. దాని వాసనను కీటకాలు భరించలేవు.   

Image credits: Getty

ఇంట్లో ఈ ఔషధ మొక్కలు నాటితే .. అందం, ఆరోగ్యం మీ సొంతం..

మొక్కలు ఏపుగా పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించండి!

Poisonous plants: ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా? చాలా డేంజ‌ర్ అంట..

Water Plants: మట్టి లేకుండా పెరిగే మొక్కలు.. ఇంటిని అందంగా మార్చుకోండి