అరటి తొక్కలను రెండు రోజులు నీళ్లలో నానబెట్టడం వల్ల మొక్కలకు ఇది సహజ ఎరువుగా మారుతుంది. ఈ ఎరువులో పొటాషియం, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడతాయి.
Image credits: Getty
Telugu
బంగాళాదుంప తొక్క
బంగాళాదుంప తొక్కల్లో పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎరువుగా ఉపయోగపడి, మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే పోషకాలను అందిస్తాయి.
Image credits: Getty
Telugu
కాఫీ పొడి
కాఫీ పొడిలో నత్రజని, పొటాషియం, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి, ఇవి మొక్కల పెరుగుదలకు అవసరం. కాఫీ పొడిని మట్టిలో కలపడం ద్వారా మట్టి సారవంతం అవుతుంది,
Image credits: Getty
Telugu
బియ్యం నీళ్ళు
బియ్యం కడిగిన నీళ్ళు, గంజిలో నత్రజని, భాస్వరం వంటి పోషకాలు ఉంటాయి. ఇది మొక్కల పెరుగుదలకు దోహదపడుతాయి.
Image credits: Getty
Telugu
టీ బ్యాగ్
టీ బ్యాగ్స్‌లో ఆమ్లత, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, కాబట్టి వాడిన టీ బ్యాగ్‌ను మొక్కల చుట్టూ వేయండి. ఇవి మొక్కలకి ఎరువుగా పనిచేస్తాయి, నత్రజని శోషణను పెంచుతాయి.
Image credits: Getty
Telugu
పసుపు
పసుపులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి వేరు వ్యవస్థను రక్షించడంలో సహాయపడుతాయి. పసుపు కీటకాలు, శిలీంధ్రాలు దారి చేయకుండా సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
గుడ్డు పెంకు
గుడ్డు పెంకులో కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఇది మొక్కల పెరుగుదలకు సహాయపడుతుంది.