కలబంద రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
ఈ మొక్క ఔషధ గుణాలతో నిండి ఉంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్. ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియా నుండి శరీరాన్ని రక్షిస్తుంది.
విటమిన్ ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే కొత్తిమీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
తులసిలో యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబయల్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్లను, వ్యాధులను నివారిస్తుంది.
పుదీనాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
మొక్కలు ఏపుగా పెరగాలంటే.. ఈ చిట్కాలను పాటించండి!
Poisonous plants: ఈ మొక్కలను ఇంట్లో పెంచుతున్నారా? చాలా డేంజర్ అంట..
Water Plants: మట్టి లేకుండా పెరిగే మొక్కలు.. ఇంటిని అందంగా మార్చుకోండి
వర్షాకాలంలో పాములు రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ పాటించండి..