Telugu

Tomato Storage: ఎన్నిరోజులైనా టమాటాలు తాజాగా ఉండాలంటే ఇది ఉండాలి

Telugu

ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా?

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు, ఫ్రిడ్జ్ లేకపోయినా టమాటాలు 15 రోజుల వరకు తాజాగా ఉంటాయి. అదెలాగో చూడండి.
Image credits: Getty
Telugu

ముందుగా శుభ్రం చేయాలి

మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలను ముందుగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిపై కొంచెం కూడా తడి లేకుండా పొడి గుడ్డతో పూర్తిగా తుడవాలి.
Image credits: Getty
Telugu

తొడిమను తీయొద్దు

టమాటా పైభాగంలో ఉండే తొడిమను తీయకుండా ఉంటే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. కాబట్టి, కొనేటప్పుడే తొడిమ ఉన్న టమాటాలను చూసి కొనండి.
Image credits: Getty
Telugu

టేప్ అంటించండి

టమాటా తొడిమ ఉండే పైభాగంలో ఒక చిన్న టేప్ ముక్కను అంటించండి. ఇలా చేయడం వల్ల గాలి లోపలికి వెళ్లకుండా ఉండి, టమాటాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
Image credits: Getty
Telugu

కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

టమాటాలు కొనేటప్పుడు కొన్ని పచ్చిగా, కొన్ని దోరగా ఉన్నవి తీసుకోండి. పూర్తిగా పండినవి కాకుండా ఇలా తీసుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి.
Image credits: Getty

Homemade Fertilizer: ఇది వేస్తే చాలు మొక్కలు అలా గుబురుగా పెరుగుతాయి

Gardening: ఈ ఒక్క మొక్క ఉంటే.. ఇంట్లో బూజు అనేదే పట్టదు

Gardening: మట్టి కూడా లేకుండా.. బాల్కనీలో ఈజీగా ఈ మొక్కలు పెంచేయండి

Gardening: వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే మొక్కలు..కుండీలోనే పెంచొచ్చు