Telugu

Gardening: ఈ ఒక్క మొక్క ఉంటే.. ఇంట్లో బూజు అనేదే పట్టదు

Telugu

గాలిని శుద్ధి చేస్తుంది...

ఇంట్లో ఇంగ్లీష్ ఐవీ మొక్క పెంచడం వల్ల గాలిలో టాక్సిన్స్ ని తొలగిస్తుంది. గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కూడా తక్కువ. 

Image credits: Getty
Telugu

బూజును నివారిస్తుంది

వర్షాకాలంలో గదుల్లో తేమ ఎక్కువగా చేరి బూజు పడుతుంది. ఇంగ్లీష్ ఐవీ మొక్క గదిలోని తేమను పీల్చుకుని బూజు పట్టకుండా కాపాడుతుంది.

Image credits: Getty
Telugu

నిద్రను మెరుగుపరుస్తుంది

బెడ్‌రూమ్‌లో ఇంగ్లీష్ ఐవీ మొక్కను పెంచుకోవడం వల్ల ప్రశాంతంగా మంచి నిద్ర పడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి ఇది మంచిది.

Image credits: Getty
Telugu

కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుంటుంది

సాధారణంగా మొక్కలు రాత్రిపూట కార్బన్ డయాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. కానీ ఇంగ్లీష్ ఐవీ రాత్రిపూట కూడా కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది.

Image credits: Getty
Telugu

సహజమైన అందం

అందమైన ఇంగ్లీష్ ఐవీ మొక్కను బెడ్‌రూమ్‌లో పెంచడం వల్ల గదికి సహజమైన అందం వస్తుంది. చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: Getty
Telugu

ఒత్తిడిని తగ్గిస్తుంది

పచ్చదనాన్ని చూడటం వల్ల ఒత్తిడి తగ్గి, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే బెడ్‌రూమ్‌లో ఇంగ్లీష్ ఐవీ మొక్కను పెంచడం ఎంతో మేలు చేస్తుంది.

Image credits: Getty
Telugu

సులభమైన సంరక్షణ

ఇంగ్లీష్ ఐవీ మొక్కకు ఎక్కువ సంరక్షణ అవసరం లేదు. అందుకే దీన్ని బెడ్‌రూమ్‌లో చాలా సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: Getty

Gardening: మట్టి కూడా లేకుండా.. బాల్కనీలో ఈజీగా ఈ మొక్కలు పెంచేయండి

Gardening: వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే మొక్కలు..కుండీలోనే పెంచొచ్చు

Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్కని ఎందుకు పెంచాలో తెలుసా?

Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది