Telugu

Gardening: వర్షాకాలంలో చాలా ఈజీగా పెరిగే మొక్కలు..కుండీలోనే పెంచొచ్చు

Telugu

కుండీలోనే అల్లం..

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అల్లం వర్షాకాలంలో ఈజీగా పెరుగుతుంది. మీ ఇంటి కుండీలో ఈజీగా పెంచొచ్చు. పెద్దగా సంరక్షణ కూడా అవసరం లేదు.  చిన్న పాటి కేర్ తో ఈజీగా పెరుగుతుంది. 

Image credits: AI Meta
Telugu

దోసకాయ

దోసకాయ మొక్కలకు తేమ అంటే చాలా ఇష్టం. అందుకే వర్షాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

మందారం

మందార మొక్కకు తేమ, సూర్యరశ్మి రెండూ ఇష్టమే. అందుకే వర్షాకాలంలో కూడా దీన్ని ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

బెండకాయ

బెండకాయ ఎన్నో పోషకాలున్న కూరగాయ. కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే చాలు, వర్షాకాలంలో కూడా దీన్ని సులభంగా పెంచుకోవచ్చు.

Image credits: instagram
Telugu

పాలకూర

పాలకూరలో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వర్షాకాలంలో బాగా పెరిగే మొక్క.

Image credits: Getty
Telugu

పసుపు

తేమ ఉన్న చోట పసుపు మొక్క వేగంగా పెరుగుతుంది. ఈ మొక్కకు కూడా పెద్దగా సంరక్షణ అవసరం లేదు.

Image credits: Getty
Telugu

బంతి పువ్వు

వర్షాకాలంలో ఇంట్లో సులభంగా పెంచుకోగలిగే మొక్కల్లో బంతి పువ్వు ఒకటి. ఈ మొక్కలు కీటకాలను దూరంగా ఉంచుతాయి.

Image credits: Getty

Spider Plant: బెడ్రూమ్ లో ఈ ఒక్క మొక్కని ఎందుకు పెంచాలో తెలుసా?

Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది

Money Plant: ఎండాకాలంలో కూడా మనీ ప్లాంట్ బాగా పెరగాలా? ఇలా చేస్తే చాలు

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో తెలుసా?