Telugu

ఈ ఒక్కటి వేస్తే కరివేపాకు మొక్క ఫాస్ట్ గా పెరుగుతుంది!

Telugu

కరివేపాకు మొక్క

మీ ఇంట్లో కరివేపాకు మొక్క సరిగ్గా పెరగడం లేదా? ఈ సింపుల్ టిప్ తో వేగంగా పెరుగుతుంది. 

Image credits: Pinterest
Telugu

అరటి తొక్కలు

కరివేపాకు మొక్కకు అరటి తొక్కలు వేస్తే సూపర్ గా పెరుగుతుంది.

Image credits: Pinterest
Telugu

అరటి తొక్కలోని పోషకాలు

అరటి తొక్కల్లో పొటాషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొక్క ఎదుగుదలకు చాలా అవసరం.

Image credits: Pinterest
Telugu

ఎలా వాడాలంటే?

అరటి తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి మట్టిలో కలపాలి. లేదా నీటిలో నానబెట్టి ఆ నీటిని మొక్కకు పోయాలి.

Image credits: Pinterest
Telugu

వేగంగా, బలంగా..

ఇలా చేస్తే కరివేపాకు మొక్క వేగంగా, బలంగా పెరుగుతుంది. 

Image credits: Pinterest
Telugu

ఈ జాగ్రత్త తప్పనిసరి

కరివేపాకు మొక్కకు రోజూ కాకుండా అవసరమైనప్పుడు మాత్రమే నీరు పోయాలి. మట్టి తడిగా ఉండాలి కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

Image credits: Pinterest

Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!

Snake Plant: ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలో తెలుసా?

Curry Leaf: ఎండాకాలంలో ఇలా చేస్తే కరివేపాకు గుబురుగా పెరుగుతుంది

Gardening Tips: తులసి మొక్క చక్కగా పెరగాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!