Gardening Tips: ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచితే ఎన్ని లాభాలో..!
gardening Apr 17 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది..
స్నేక్ ప్లాంట్ ఆక్సీజన్ విడుదల చేస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉంటే.. స్వచ్ఛమైన గాలి వస్తుంది. మీరు ఇంట్లో స్పెషల్ గా ఎయిర్ ప్యూరిఫయ్యర్ పెట్టుకున్నట్లే పని చేస్తుంది.
Image credits: Getty
Telugu
ఒత్తిడిని తగ్గిస్తుంది
చుట్టూ పచ్చదనం ఉంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్నేక్ ప్లాంట్ పొడవైన ఆకులు ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
Image credits: Getty
Telugu
ఎక్కువ స్థలం అవసరం లేదు
స్నేక్ ప్లాంట్ పొడవుగా పెరుగుతుంది కాబట్టి దీనికి ఎక్కువ స్థలం అవసరం లేదు. గది మూలల్లో కూడా దీన్ని సులభంగా పెంచుకోవచ్చు.
Image credits: Getty
Telugu
ఇంటికి అందాన్నిస్తుంది
ఇంటికి ఒక ఏస్తెటిక్ లుక్ ఇవ్వాలంటే స్నేక్ ప్లాంట్ పెంచడం మంచిది. దీన్ని లివింగ్ రూమ్, ఆఫీస్ స్పేస్‌లలో కూడా సులభంగా పెంచుకోవచ్చు.
Image credits: Getty
Telugu
తేమను నిలుపుతుంది
స్నేక్ ప్లాంట్ గాలిలోకి తేమను విడుదల చేయగలదు. తద్వారా గదిలో తేమ శాతం పెరిగి వాతావరణం చల్లగా ఉండటానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
మంచి నిద్రకు సహాయం
రాత్రిపూట కూడా స్నేక్ ప్లాంట్ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అందువల్ల, దీన్ని గదిలో పెంచుకోవడం వల్ల మంచి నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
అలర్జీ సమస్యలు ఉండవు
ఈ మొక్క నుంచి దుమ్ము, పుప్పొడి, సువాసనలు వంటివి రావు. కాబట్టి అలర్జీలు ఉన్నవారు కూడా స్నేక్ ప్లాంట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పెంచుకోవచ్చు.