ఇంటి దగ్గర బొరియలు ఉంటే మూయాలి. ఎందుకంటే అవి బొరియల్లో దాక్కోవచ్చు.
మీ ఇంట్లో ఉన్న కుక్కల షెడ్లు, కోడి కూళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. వాటి లోపల పాములు దాక్కోవచ్చు.
బట్టలు కుప్పగా పెట్టడం మానుకోండి. అలాంటి చోట్ల పాములు చుట్టుకుని ఉండవచ్చు.
వర్షాకాలంలో చెత్త కుప్పగా పోయకూడదు. కరివేపాకులు, చెక్క ముక్కలు, చెత్త ఉన్న చోట్ల పాములు రావచ్చు.
వర్షాకాలంలో ఇంటి కిటికీలు, తలుపులు ఎప్పుడూ మూసి ఉంచాలి. చిన్న రంధ్రాలు ఉన్నా కూడా పాములు ఇంట్లోకి రావచ్చు.
రోజ్మేరీ, జామంతి, వెల్లుల్లి, కాక్టస్, లావెండర్, నిమ్మగడ్డి, ఉల్లిపాయలు వంటి మొక్కలు పెంచితే పాములను ఇంట్టోకి రావు.
పెంపుడు జంతువులకు ఇవి అస్సలు పెట్టకండి: ప్రాణం కూడా పోవచ్చు
ఇంట్లో ఈ మొక్కలుంటే దోమలు రానే రావు!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
Plants: ఈ 5 మొక్కలు ఇంట్లో ఉంటే ప్రకృతిలో ఉన్న ఫీలింగ్ వస్తుంది!