Telugu

Gardening Tips: ఈ నీళ్లు పోస్తే...పూల మొక్కలకు పూలు బాగా పూస్తాయి

Telugu

మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే...

పూల మొక్కలు ఆరోగ్యంగా పెరగాలంటే   కొన్ని పద్ధతులు పాటించాలి. వాటిని ఫాలో అయితే మొక్కలు ఏపుగా పెరుగుతాయి. 

Image credits: instagram
Telugu

వేసవిలో వచ్చే సమస్యలు

వేసవిలో మొక్కలకు చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా మొగ్గలు, ఆకులు ఎండిపోవడం చూస్తుంటాం. దీనికి ఓ మంచి పరిష్కారం ఉంది.
Image credits: instagram
Telugu

ఏమేం కావాలి?

రెండు చెంచాల దాల్చిన చెక్క పొడి, కొంచెం కలబంద గుజ్జు తీసుకోండి. ఈ రెండింటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
Image credits: instagram
Telugu

లిక్విడ్ తయారుచేసుకోవాలి...

ఇప్పుడు మూడు లీటర్ల నీటిలో ఈ పేస్ట్‌ను బాగా కలపాలి. ఈ మిశ్రమం మొక్కలకు ఫంగస్ సోకకుండా కాపాడుతుంది.
Image credits: instagram
Telugu

ఇలా స్ప్రే చేయండి

ఈ నీటిని ఒక వస్త్రంతో వడకట్టి, స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి. దీన్ని మొక్కల మీద స్ప్రే చేయొచ్చు లేదా నేరుగా మొక్కల మొదట్లో పోయొచ్చు.
Image credits: instagram
Telugu

ఉల్లి, వెల్లుల్లి నీళ్లు

ఇది మాత్రమే కాదు, ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలను నానబెట్టిన నీటిని మొక్కలకు పోయడం కూడా చాలా మంచిది. ఇది కూడా మొక్కల పెరుగుదలకు సాయపడుతుంది.
Image credits: instagram

Coriander: మట్టి లేకుండా ప్లాస్టిక్ బాటిల్ లో కొత్తిమీర పెంచేద్దామా

Money Plant: నీళ్లు ఇలా పోస్తే.. మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది..!

Gardening: ఈ మొక్కలు పెంచడానికి కొమ్మలు ఉంటే చాలు..!

Plants:బియ్యం కడిగిన నీళ్లలో ఇది కలిపి పోస్తే మొక్కలు వేగంగా పెరుగతాయి