తెల్లని పువ్వులతో ఉండే పీస్ లిల్లీ.. పేరుకు తగ్గట్టే ఇంట్లో ప్రశాంతతను పెంచుతుంది.
స్నేక్ ప్లాంట్ ఏ వాతావరణంలోనైనా సులభంగా పెరుగుతుంది. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది.
స్పైడర్ ప్లాంట్ అందమైన ఆకులను కలిగి ఉంటుంది. తక్కువ శ్రద్ధతో దీన్ని లివింగ్ రూమ్‌లో సులభంగా పెంచవచ్చు.
మనీ ప్లాంట్ కూడా ఇంట్లో సులభంగా పెరుగుతుంది. ప్రశాంతమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.
రబ్బర్ ప్లాంట్ తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెరుగుతుంది. దీని ముదురు రంగు ఆకులు చూస్తే మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది.
ZZ ప్లాంట్ తక్కువ శ్రద్ధతో సులభంగా పెరిగే ఇండోర్ మొక్క. ఇది ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది.
పార్లర్ పామ్‌కు పరోక్ష కాంతి అవసరం. దీని ప్రశాంతమైన, అందమైన ఆకులు లివింగ్ రూమ్‌ను మరింత ప్రశాంతంగా మారుస్తాయి.
బెడ్రూమ్ లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?
బెడ్ రూమ్ లో ఈ మొక్క ఉంటే ఎంత మంచిదో తెలుసా?
ఇంట్లో ZZ ప్లాంట్ పెంచడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?
ఈ మొక్కలు ఇంటికి అందంతో పాటు, అదృష్టాన్ని తెస్తాయి