పీస్ లిల్లీ మొక్క తేమను విడుదల చేస్తుంది. కాబట్టి గదిలో తేమను నిలిపి, పొడి వాతావరణాన్ని తొలగించడంలో ఈ మొక్క సహాయపడుతుంది.
కలబంద మొక్కను తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెంచుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది.
స్నేక్ ప్లాంట్ గాలిని శుద్ధి చేస్తుంది. తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెంచుకోగల మొక్క ఇది.
గాలిని శుద్ధి చేయడానికి గదిలో రబ్బర్ ప్లాంట్ పెంచడం మంచిది. దీనికి కొద్దిగా నీరు, కాంతి మాత్రమే అవసరం.
లావెండర్ మంచి సువాసనను వెదజల్లే మొక్క. గదిలో ప్రశాంత వాతావరణం కోసం లావెండర్ మొక్కను పెంచడం మంచిది.
అరెకా పామ్ తక్కువ శ్రద్ధతో ఇంట్లో సులభంగా పెంచుకోగల మొక్క. ఇది గదిలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.
ఎలిఫెంట్ ఇయర్ వేగంగా పెరిగే మొక్క. దీనికి ఎక్కువ శ్రద్ధ అవసరం లేదు. గదిలో పెంచడం వల్ల మంచి నిద్ర వస్తుంది.
లివింగ్ రూమ్ కి అనువైన ఇండోర్ ప్లాంట్స్ ఇవిగో..
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యం
ఇంట్లో ప్రశాంతతను పెంచే అద్భుతమైన మొక్కలు ఇవే!
బెడ్రూమ్ లో మనీ ప్లాంట్ ఎందుకు పెంచాలి?