Telugu

ఇంట్లో ఈజీగా పెరిగే మొక్కలు ఇవే..!

Telugu

స్నేక్ ప్లాంట్

ఈ మొక్క పొడవైన ఆకులు ఇంటికి అందాన్ని తెస్తాయి. గది మూలలో సులభంగా పెంచగల మొక్క స్నేక్ ప్లాంట్.

Image credits: Getty
Telugu

మోన్స్టెరా

మొదటిసారి మొక్కలు పెంచేవారు సులభంగా పెంచగలిగే మొక్క మోన్స్టెరా. తక్కువ సూర్యకాంతి, కొద్దిగా నీటితో ఈజీగా పెరుగుతుంది.  

Image credits: Getty
Telugu

డ్రకెనా

సులభంగా పెంచగల ఇండోర్ మొక్క డ్రకెనా. ఆకుపచ్చ, పసుపు, తెలుపు, గులాబీ, ఎరుపు రంగుల్లో డ్రకెనా లభిస్తుంది.

Image credits: Getty
Telugu

పీస్ లిల్లీ

గాలిని శుద్ధి చేయడానికి, సానుకూల శక్తిని పెంచడానికి పీస్ లిల్లీ సహాయపడుతుంది.  

Image credits: Getty
Telugu

జిజి ప్లాంట్

కాంతివంతమైన ఆకుపచ్చ రంగులో ఉండే ఈ మొక్క ఇంటి అందాన్ని పెంచుతుంది. ఈజీగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

ఫికస్ స్టార్‌లైట్

తక్కువ సంరక్షణతో సులభంగా పెరిగే మొక్క ఫికస్ స్టార్‌లైట్. ఈ మొక్కకు తక్కువ సూర్యకాంతి, కొద్దిగా నీరు అవసరం.

Image credits: Getty
Telugu

కోలియస్

కోలియస్.. ఇతర మొక్కల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ మొక్కను ఇంట్లో సులభంగా పెంచవచ్చు.

Image credits: Getty

Indoor Plants: ఇండోర్ ప్లాంట్స్ ఎండిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!

Indoor Plants: ఇల్లు అందంగా ఉండాలంటే.. ఈ ప్లాంట్స్ ఉండాల్సిందే!

Gardening: మీ ఇంటికి అందాన్నిచ్చే పూల మొక్కలు ఇవే..

Jasmine Flower : అందాన్ని ఇచ్చే మల్లెలు ఎక్కువగా పూయాలంటే..?