Telugu

Gardening: మీ ఇంటికి అందాన్నిచ్చే పూల మొక్కలు ఇవే..

Telugu

బంతి పువ్వులు

బంతి మొక్కలు.. అన్ని రకాల వాతావరణంలో చక్కగా పెరుగుతాయి. బంతి పూవులు పసుపు, నారింజ, తెలుపు రంగులో లభిస్తాయి. ఇవి మన ఇంటికి  సహజ అందాన్ని ఇస్తాయి. 

Image credits: Getty
Telugu

జిన్నియా

జిన్నియా.. సులభంగా పెరిగే అందమైన పుష్ప మొక్క. దీనికి సరిగ్గా సూర్యరశ్మి అందితే.. వేగంగా ఎదుగుతుంది. గార్డెన్‌ను ఆకర్షణీయంగా మార్చుకోవాలనుకునే వారికి ఈ పూల మొక్క బెస్ట్ ఆప్షన్. 

Image credits: Getty
Telugu

ఏంజెల్ ట్రంపెట్

ఏంజెల్ ట్రంపెట్ ను పసుపు కొమ్ము అని కూడా పిలుస్తారు. ఇది వేసవిలో పెరిగే మొక్క.  ఈ పసుపు పువ్వులు ఇంటికి అందాన్ని ఇస్తాయి.

Image credits: Getty
Telugu

కాగితం పూలు

కాగితంలా ఉండే ఈ పువ్వులు మీ ఇంటికి ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొస్తాయి. ఈ కాగితం మొక్కను పెంచేందుకు సూర్యకాంతి, తక్కువ నీరు అందిస్తే చాలు. 

Image credits: Getty
Telugu

మందార

మందార మొక్క ఎక్కడైనా పెరుగుతుంది. దీనిపువ్వులు కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా తలకు నూనెగా, పలు వ్యాధుల చికిత్స లో ఔషధంగా ఉపయోగపడతాయి. 

Image credits: Getty
Telugu

పెటునియా

ఈ పూల మొక్కలను తోటలలో, పెరట్లో అలంకరణ కోసం పెంచుతారు. తెల్లని, గులాబీ, ఊదా, ఎరుపు, నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగులలో పెటునియా పువ్వులు లభిస్తాయి. వీటిని కుండీలలోనూ పెంచవచ్చు.

Image credits: Getty

Jasmine Flower : అందాన్ని ఇచ్చే మల్లెలు ఎక్కువగా పూయాలంటే..?

Fastest growing plants : వర్షాకాలంలో త్వరగా పెరిగే మొక్కలు ఇవే..

నీటిలో పెరిగే ఇండోర్ ప్లాంట్స్.. వీటితో ఇంటి లుక్ మారిపోతుంది!

Gardening: ఇల్లు అందంగా, కూల్ గా ఉండాలంటే ఈ మొక్కలు పెంచితే చాలు!