ఇండోర్ ప్లాంట్స్ ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా.. ఒక్కోసారి త్వరగా ఎండిపోతుంటాయి. ఎందుకో చూద్దాం.
Image credits: Getty
Telugu
నీళ్లు ఎక్కువగా పట్టడం..
నీళ్లు ఎక్కువగా పట్టడం వల్ల కొన్నిసార్లు మొక్కలు చనిపోతాయి. కాబట్టి నీటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే అందించాలి.
Image credits: Getty
Telugu
ఆకులను శుభ్రం చేయకపోవడం
ఇండోర్ మొక్కల ఆకులపై దుమ్ము పేరుకుపోతుంది. దానివల్ల మొక్క క్రమంగా బలహీనపడుతుంది. వారానికి ఒకసారి తడిబట్టతో ఆకులను శుభ్రం చేయాలి.
Image credits: Getty
Telugu
ఎరువులు ఎక్కువగా వాడటం..
ఎరువులు ఎక్కువగా వేస్తే మొక్క త్వరగా పెరుగుతుందని అనుకుంటారు. కానీ అవసరానికి మించి ఎరువులు వేయడం వల్ల మొక్క చనిపోతుంది. నెలకు ఒకసారి సహజ ఎరువులు వాడటం మంచిది.
Image credits: Getty
Telugu
మొక్కల సంరక్షణ
ఇండోర్ మొక్కల సంరక్షణ అంత కష్టమేమి కాదు. కాస్త శ్రద్ధ తీసుకుంటే వాటిని ఈజీగా పెంచుకోవచ్చు. ఇంటిని అందంగా మార్చుకోవచ్చు.