ఎక్కడైనా సులభంగా పెరిగే మొక్క అరెకా పామ్. మృదువైన ఆకులు, పచ్చని రంగు కలిగిన పొడవైన మొక్క ఇది. సరిగ్గా కత్తిరిస్తే మంచి ఆకారంలో పెరుగుతుంది.
మంచి ఎత్తులో పెరిగే మొక్క ఫిడేల్ లీఫ్ ఫిగ్. మంచి సూర్యకాంతి, నీరు అందిస్తే సులభంగా పెరుగుతుంది.
ఇంట్లో పెంచుకోవడానికి అనువైన మొక్క కార్న్ ప్లాంట్. ఈ మొక్కకు పొడవైన ఆకులు ఉంటాయి.
ఇంట్లో, బయట పెరిగే మొక్క వెదురు పామ్. ఎత్తుగా పెరిగే ఈ మొక్క ఇంట్లో ప్రశాంతతను పెంచుతుంది. తక్కువ వెలుతురు, నీరు ఉంటే చాలు.
మందమైన, మెరిసే ఆకులు రబ్బరు మొక్క సొంతం. ఇది సులభంగా పెరిగే మొక్క.
ఎత్తుగా పెరిగే మరో మొక్క స్నేక్ ప్లాంట్. దీనికి చాలా తక్కువ సంరక్షణ అవసరం. ఇది ఇంటిని అందంగా మారుస్తుంది.
ఇంట్లో సులభంగా పెరిగే మొక్క సిసి ప్లాంట్. తక్కువ సూర్యకాంతి, నీరు ఉంటే చాలు.
Gardening: మీ ఇంటికి అందాన్నిచ్చే పూల మొక్కలు ఇవే..
Jasmine Flower : అందాన్ని ఇచ్చే మల్లెలు ఎక్కువగా పూయాలంటే..?
Fastest growing plants : వర్షాకాలంలో త్వరగా పెరిగే మొక్కలు ఇవే..
నీటిలో పెరిగే ఇండోర్ ప్లాంట్స్.. వీటితో ఇంటి లుక్ మారిపోతుంది!