Telugu

జూలై నెలలో పెంచడానికి అనువైన మొక్కలు ఇవే!

Telugu

గ్రీన్ బీన్స్

గ్రీన్ బీన్స్ ని సులభంగా పెంచుకోవచ్చు. మొక్కకు బాగా నీరు పోయాలి. 60 రోజుల్లో కోతకు వస్తుంది. 

Image credits: Getty
Telugu

తులసి

ఎక్కడైనా సులభంగా పెంచుకోగల ఔషధ మొక్క తులసి. 

Image credits: Getty
Telugu

లావెండర్

సులభంగా పెంచుకోగల అందమైన మొక్క లావెండర్. ఈ మొక్కకు ఎక్కువ నీరు అవసరం ఉండదు.

Image credits: Getty
Telugu

బెండ

జూలైలో చాలా త్వరగా పెరిగే మొక్క బెండ. రెండు నెలల్లోపే దిగుబడినిస్తుంది.  

Image credits: Getty
Telugu

దోసకాయ

జూలైలో దోసను కూడా పెంచుకోవచ్చు. విత్తనాలు నాటి క్రమం తప్పకుండా నీరు పోస్తే చక్కగా పెరుగుతుంది.  

Image credits: Getty
Telugu

పెటూనియా

అందమైన పూలు ఉన్న పెటూనియా ఎక్కువ వేడిని తట్టుకోలేదు. వేలాడే కుండీల్లో, కిటికీల పక్కన ఈ మొక్కను పెంచుకోవచ్చు.

Image credits: Getty
Telugu

టమాట

టమాటా మొక్క త్వరగా పెరుగుతుంది. 5 వారాల్లోనే టమాటాలను ఇస్తుంది.  

Image credits: Getty

ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే చాలు.. దెబ్బకి కీటకాలు పరార్..!

Oregano: దివ్య ఔషధ మూలిక ఒరెగానో.. ఈ మొక్కను పెరట్లో పెంచుకోండిలా..

Indoor Plants: ఇంట్లో ఈజీగా పెరిగే మొక్కలు ఇవే..!

Indoor Plants: ఇండోర్ ప్లాంట్స్ ఎండిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!