Telugu

ఇంట్లో సులభంగా పెరిగే పూల మొక్కలు ఇవే!

Telugu

మల్లె

ఈ మొక్కను ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. దీని అందమైన తెల్లని పూలు ఇంటి అందాన్ని పెంచుతాయి. మంచి సువాసనను ఇస్తాయి.

Image credits: Getty
Telugu

లిప్ స్టిక్ ప్లాంట్

ఎరుపు రంగు పూలున్న ఈ మొక్క చాలా అందంగా ఉంటుంది. త్వరగా పెరుగుతుంది.

Image credits: Getty
Telugu

పింక్ ఆంథూరియం

ఇంటి లోపల పెంచడానికి అనువైన మొక్కల్లో ఆంథూరియం ఒకటి. ఇది ఎరుపు, తెలుపు, పింక్ రంగుల్లో ఉంటుంది. ఈ మొక్క ఇంటి అందాన్ని రెట్టింపు చేస్తుంది.  

Image credits: Getty
Telugu

ఆఫ్రికన్ వైలెట్

ఈ మొక్కకు వైలెట్ రంగు పూలు ఉంటాయి. ఈ మొక్కకు తక్కువ కాంతి, తేమ అవసరం.

Image credits: Getty
Telugu

హాలిడే కాక్టస్

ఇంట్లో ఈజీగా పెరిగే మొక్క హాలిడే కాక్టస్. పింక్, తెలుపు, ఎరుపు వంటి రంగుల్లో ఈ మొక్క లభిస్తుంది.  

Image credits: Getty
Telugu

డెసర్ట్ రోజ్

ఇతర మొక్కల కంటే డెసర్ట్ రోజ్ భిన్నమైనది. దీని అందమైన పూలు ఇంటికి అందాన్నిస్తాయి. ఈ మొక్కకు కాంతి అవసరం.

Image credits: Getty
Telugu

క్రౌన్ ఆఫ్ థోర్న్స్

ఈ మొక్కకు తెలుపు, పింక్, పసుపు, నారింజ వంటి రంగుల్లో పూలు ఉంటాయి. సూర్యకాంతి పడే చోట పెంచుకోవచ్చు.

Image credits: Getty

Gardening Tips: మొక్కలు బాగా పెరగాలంటే ఇలా చేయండి!

మీ ఆఫీస్ టేబుల్ కు గ్రీన్ టచ్ కావాలా? ఈ మొక్కలు సరైన ఎంపిక!

Aloe Vera: కలబందతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!

Gardening Tips: జూలై నెలలో పెంచడానికి అనువైన మొక్కలు ఇవే!