Aloe Vera: కలబందతో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!
gardening Jul 26 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
ఔషధ గుణాలు
కలబంద మొక్కలో ప్రధాన భాగం ఆకు. ఆకులోని జెల్‌లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ జెల్ గాయాలు త్వరగా నయమవ్వడానికి, చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
సంరక్షణ
కలబంద మొక్క పెంచడానికి చాలా తక్కువ సంరక్షణ అవసరం. ఎండ లేకపోయినా, నీరు పోయకపోయినా మొక్క బాగా పెరుగుతుంది.
Image credits: Getty
Telugu
గాలి శుద్ధి
గాలిలోని విష పదార్థాలను తొలగించి, గాలిని శుద్ధి చేయడానికి కలబంద సహాయపడుతుంది. మంచి నిద్ర కోసం ఇంట్లో దీన్ని పెంచుకోవచ్చు.
Image credits: Getty
Telugu
జుట్టు సంరక్షణ
కలబంద చర్మానికి మాత్రమే కాదు జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతగానో సహయపడుతుంది. దీని జెల్ ను కండీషనర్ గా వాడవచ్చు.