చలికాలంలో నువ్వులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి.
నువ్వులు ఎముకల బలోపేతానికి సహాయపడతాయి. వీటిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.
నువ్వులు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి
నువ్వులు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
నువ్వులు చర్మానికి సహజ మెరుపును ఇస్తాయి. చర్మం పొడిబారకుండా కాపాడతాయి.
నువ్వులు తినడం వల్ల శరీరంలో శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతాయి. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
నువ్వులను లడ్డు, చిక్కీ, నూనె రూపంలో తీసుకోవచ్చు.
పరగడుపున మునగాకు నీరు తాగితే ఏమౌతుంది?
బెండకాయ తింటే బరువు తగ్గుతారా?
రాత్రిపూట అన్నం బదులు 2 చపాతీలు తింటే ఏమవుతుందో తెలుసా?
పాల మీగడతో నెయ్యి ఎలా తయారు చేయాలి?