రోజూ యాపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గడమే కాకుండా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గించుకోవచ్చు.
తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల యాపిల్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
దీనిలోని పెక్టిన్ ఒక ప్రీబయోటిక్‌గా పనిచేసి మంచి గట్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది మలబద్ధకం, విరేచనాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
యాపిల్‌లోని పాలీఫెనాల్స్ ప్యాంక్రియాస్‌లోని బీటా కణాలకు కలిగే కణజాల నష్టాన్ని నివారించి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని 28% వరకు తగ్గిస్తాయి.
విటమిన్ సి పుష్కలంగా ఉన్న యాపిల్ రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
రోజూ యాపిల్ తినడం వల్ల అల్జీమర్స్‌తో సహా న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
అవకాడో తింటే ఇన్ని ప్రయోజనాలున్నాయా?
కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Ghee: చలికాలంలో నెయ్యి ఎందుకు తినాలి?
కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?