ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా రోజూ అవకాడో తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు, అధిక ఫైబర్ ఉండటం వల్ల అవకాడో బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
బి విటమిన్లు, మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల అవకాడో ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది.
అవకాడోలలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయి.
అవకాడోను రోజూ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మొత్తం మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
కంటి ఆరోగ్యానికి సహాయపడే లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు అవకాడోలో ఉన్నాయి.
ఎముకల ఆరోగ్యానికి సహాయపడే విటమిన్ కె, మెగ్నీషియం, ఫోలేట్ అవకాడోలో ఉన్నాయి.
కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Ghee: చలికాలంలో నెయ్యి ఎందుకు తినాలి?
కంటిచూపు బాగుండాలంటే కచ్చితంగా తినాల్సినవి ఏంటో తెలుసా?
పరగడుపున నానపెట్టిన మెంతులు తీసుకుంటే ఏమౌతుంది?