Telugu

టమాటాలను ఫ్రిజ్ లో పెట్టకూడదా

Telugu

రుచి మారుతుంది

ఫ్రిజ్ లో టమాటాలను పెడితే వాటి రుచి, వాసన పూర్తిగా మారుతాయి. అందుకే టమాటాలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. 

Image credits: Getty
Telugu

పండే ప్రక్రియ ఆగిపోతుంది

టమాటాలను ఫ్రిజ్ లో పెడితే అవి పండే ప్రక్రియ ఆగిపోతుంది. అంటే ఇవి మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. తప్ప పండవు. 

Image credits: social media
Telugu

వంటకు పనికిరాదు

ఫ్రిజ్ లో పెట్టిన టమాటాలను వంటలో వేసినప్పుడు వాటి నుంచి నీళ్లు ఎక్కువగా వస్తాయి. దీనివల్ల వంట రుచి పూర్తిగా మారుతుంది. టేస్ట్ కాదు. 

Image credits: social media
Telugu

టమాటాలను ఎలా నిల్వ చేయాలి?

ఎప్పుడైనా సరే టమాటాలను ఫ్రిజ్ లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్దే గాలి ప్రసరణ ఉండే చోట నిల్వ చేయాలి. అలాగే ఎండ అస్సలు తగలకూడదు.

Image credits: Getty
Telugu

కాండం

మీరు గది ఉష్ణోగ్రత వద్ద టమాటాలను నిల్వ చేస్తే గనుక వాటి కాండాన్ని అలాగే ఉంచాలి. దీనివల్ల బ్యాక్టీరియా లోపలికి పోకుండా ఉంటుంది. 

Image credits: Freepik
Telugu

గాలి వెళ్లని కవర్

టమాటాలను చాలా మంది కవర్ లోకి గాలి వెళ్లకుండా గట్టిగా చుట్టి కడతారు. కానీ దీనివల్ల టమాటాలు తొందరగా పాడవుతాయి. ఎప్పుడైనా సరే టమాటాలను గాలి ప్రసరణ ఉండే చోటే ఉంచాలి. 

Image credits: pexels

Weight Loss: ఇవి తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు

Exercise: వ్యాయామం చేసిన తర్వాత వీటిని మాత్రం తినకండి

సొరకాయ జ్యూస్ తాగితే శరీరంలో జరిగే మార్పులివే

కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు ఇవి తినకూడదు