Author: Shivaleela Rajamoni Image Credits:social media
Telugu
కిడ్నీ బీన్స్
కిడ్నీ బీన్స్ లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే బరువు తగ్గడంతో పాటుగా షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.
Image credits: Getty
Telugu
అరటిపండు
అరటిపండులో ఫైబర్ తో పాటుగా విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి6 వంటి ఎన్నో ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
పాలకూర
పాలకూరను తిన్నా బరువు తగ్గుతారు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కెలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి జీర్ణ వ్యవస్థను మెరుగుపర్చడానికి సహాయపడతాయి.
Image credits: Meta AI
Telugu
క్యారెట్
క్యారెట్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో విటమిన్ కె, విటమిన్ బి6, బీటా కెరోటిన్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
Image credits: Getty
Telugu
బ్లూబెర్రీ
బ్లూబెర్రీ కూడా మీరు హెల్తీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఒక కప్పు బెర్రీల్లో దాదాపు 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది.
Image credits: Getty
Telugu
నట్స్
నట్స్ కూడా వెయిట్ లాస్ కు సహాయపడతాయి. వీటిలో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మీరు బరువు తగ్గేలా చేస్తాయి.