Onions: వీరు ఎట్టి పరిస్థితుల్లో ఉల్లిపాయ తినకూడదు.. ఎందుకంటే?
food-life Jun 25 2025
Author: Rajesh K Image Credits:Pinterest
Telugu
జలుబు, దగ్గు ఉన్నవారు
దగ్గు, జలుబు ఉన్నప్పుడు పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల గొంతులో చికాకు మరింత తీవ్రం కావొచ్చు. ఉల్లిపాయలు తినడం వల్ల కఫం ఉత్పత్తి పెరిగి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు.
Image credits: Getty
Telugu
స్కిన్ అలెర్జీ ఉన్నవారు
చర్మ అలెర్జీ సమస్య ఉంటే పచ్చి ఉల్లిపాయలను తినకూడదు. ఇది మీ చర్మ అలెర్జీ లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
Image credits: social media
Telugu
జీర్ణ సమస్యలున్న వారు
జీర్ణ సమస్యలు ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలు తినడం మానుకోవడం మంచిది. ఉల్లిపాయలలోని కొన్ని సమ్మేళనాలు జీర్ణ సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి.
Image credits: Getty
Telugu
గ్యాస్ట్రిక్ సమస్య ఉంటే..
గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లయితే పచ్చి ఉల్లిపాయలను తినడం మానుకోవాలి. పచ్చి ఉల్లిపాయ వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి.
Image credits: Getty
Telugu
షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు
మీకు షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటే పచ్చి ఉల్లిపాయలను తినకూడదు. అలాంటి వారు ఉల్లిపాయలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మరింత తగ్గే అవకాశముంది.
Image credits: Getty
Telugu
ఆపరేషన్ ముందు, తర్వాత
ఆపరేషన్ ముందు, తర్వాత పచ్చి ఉల్లిపాయలను తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది శరీరంలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడవచ్చు.
Image credits: Social media
Telugu
శ్వాసకోశ సమస్యలున్నవారు
మీకు శ్వాసకోశ సమస్యలు ఉంటే పచ్చి ఉల్లిపాయలను తినకూడదు. వాటి చల్లని స్వభావం సమస్యను మరింత పెంచుతుంది.