Telugu

Health Tips: రోజుకో గుడ్డు తింటే ఇన్ని లాభాలా?

Telugu

పోషకాల నిధి

గుడ్డు సంపూర్ణ ఆహారం. ఇందులో ఐరన్, భాస్వరం, సెలీనియం, విటమిన్ ఎ, బి, డి, ఇ వంటివి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. కండరాల ఆరోగ్యానికి,  బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.  

Image credits: Getty
Telugu

గుండె పదిలం

గుడ్లలో అసంతృప్త కొవ్వులు ఉంటాయి, ఇవి గుండె ఆరోగ్యానికి మంచివి. అయితే, గుడ్డులో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, కాబట్టి మితంగా తినాలి. 

Image credits: Getty
Telugu

మెదడు ఆరోగ్యం

గుడ్డులో ఉండే కోలిన్  మెదడు ఆరోగ్యానికి,  జ్ఞాపకశక్తి మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

ఎముకల ఆరోగ్యం

విటమిన్ డి ఉన్న గుడ్డు తినడం వల్ల ఎముకల ఆరోగ్యం కాపాడుకోవచ్చు.

Image credits: Getty
Telugu

మెరుగైన కంటిచూపు

గుడ్లలో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కంటిలోని రెటీనాలో కూడా కనిపిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు రెటీనా క్షీణతను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Image credits: Getty
Telugu

గర్భిణీలకు ఎంతో మేలు

గుడ్లలో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో సహాయపడుతుంది.  గర్భాధారణ సమయంలో ఈ పోషకాన్ని తీసుకోవడం వల్ల పిండం అభివృద్ధి, పెరుగుదలకు తోడ్పడుతుంది.

Image credits: Getty
Telugu

చర్మం, వెంట్రుకలు ఆరోగ్యానికి

గుడ్లలో విటమిన్ B12, B5, బయోటిన్, రిబోఫ్లావిన్ లాంటి B కాంప్లెక్స్ D, E విటమిన్లతో పాటు సెలీనియం, ఐరన్, ఫోలేట్ లాంటి పోషకాలు పుష్కలం. ఇవి జుట్టు, చర్మ ఆరోగ్యానికి సహాయపడుతాయి.

Image credits: Getty

Dates: నానబెట్టిన ఖర్జూరం రోజూ తింటే కలిగే లాభాలేంటో తెలుసా?

Kitchen Tips: పండ్లు, కూరగాయలు.. ఇలా స్టోర్​ చేస్తే నెలల పాటు తాజాగా..

పండ్లు ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే..ఈ సూపర్ టిప్స్ ఫాలోకండి!

ఈ ఫుడ్స్ పెడితే మీ పిల్లల బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ గా పనిచేస్తుంది!