Food

మఖానా ఎవరు తినకూడదో తెలుసా..?

Image credits: Pinterest

పోషకాల గని

మఖానాలో చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్, కార్బో హైడ్రేట్స్, కాల్షియం, ప్రోటీన్ లాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి.

Image credits: freepik

ఎవరు తినకూడదు?

మఖానా తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరికి హాని కూడా చేస్తాయట. ఎవరు మఖానా తినకూడదో చూద్దాం

Image credits: freepik

కిడ్నీ ల్లో రాళ్లు

ఎవరికైతే కిడ్నీ సమస్య ఉంటుందో వాళ్లు మఖానా తినకూడదు.దీనిలో ఉండే కాల్షియం, కిడ్నీల్లో రాళ్లు పెరగడానికి కారణం అవుతుంది.

Image credits: Freepik

అలర్జీ

మఖానా ఎక్కువగా తింటే అలర్జీ సమస్యలు వస్తాయి. ఇందులో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ అలర్జీ ఉన్నవారు వీటికి దూరంగా ఉండాలి.

Image credits: social media

డయేరియా

ఎవరికైనా డయేరియా సమస్య ఉంటే వారు కూడా మఖానా తినకూడదు. దీనిలో ఉండే ఫైబర్ డయేరియా సమస్యకు కారణం కావచ్చు.

Image credits: Getty

గ్యాస్ సమస్యలు

ఎవరికైతే గ్యాస్ సమస్యలు ఉంటాయో, వారు కూడా మఖానా తినకూడదు. గ్యాస్ సమస్య మరింత పెరుగుతుంది.
 

Image credits: Getty

మందులు వాడుతున్నా..

ఏదైనా మెడిసిన్స్  వాడేవాళ్లు కూడా మఖానా తినకూడదు. వైద్యుల సలహాతోనే తీసుకోవాలి.

Image credits: Facebook

గర్భిణీలు

గర్భిణీ స్త్రీలు కూడా మఖానా తినకూడదు. తల్లీ, బిడ్డలు ఇద్దరికీ నష్టం కలగొచ్చు. డాక్టర్ సలహాతోనే తీసుకోవడం మంచిది.

Image credits: social media

మీ అందాన్ని రెట్టింపు చేసే ఫుడ్స్ ఇవి..!

ఆకుపచ్చని లేదా నల్లని యాలకులు..వీటిలో ఏవి ఆరోగ్యానికి ఎక్కువ మంచివి

రోజూ చియా సీడ్స్ వాటర్ తాగితే అంత ప్రమాదమా..?

కాఫీ vs బీరు: ఏది మంచిదో తెలుసా?