కోడి గుడ్డు పచ్చ సొనలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. మీరు రోజూ గుడ్డు తిన్నా విటమిన్ డి లోపం ఉండదు.
నారింజ పండ్లలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. రెగ్యులర్ గా ఆరెంజ్ జ్యూస్ తాగితే చాలు.
సాల్మన్ చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ డి పొందవచ్చు.
పుట్టగొడుగుల నుండి శరీరానికి అవసరమైన విటమిన్ డి పొందవచ్చు. విటమిన్ డి లోపాన్ని తగ్గించడానికి పుట్టగొడుగులు తినవచ్చు.
ఆవు పాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ డి పొందవచ్చు. వీటిలో కాల్షియం కూడా ఉంటుంది.
సోయా పాలలో కూడా విటమిన్ డి ఉంటుంది. వీటిని కూడా ఆహారంలో చేర్చుకోవచ్చు.
ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆహారంలో మార్పులు చేయండి.
ఇవి తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది
ఒక్క ఆరెంజ్ లోనే కాదు ఈ ఫుడ్స్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్
చియా వాటర్ ను వీళ్లు మాత్రం తాగొద్దు