కాఫీలో ఉండే కెఫిన్ గుండె కొట్టుకునే వేగం, రక్త పోటును పెంచుతుంది. కాబట్టి.. గుండె సమస్య ఉన్నవారు కాఫీ తాగే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి.
ఈ సమస్య ఉన్నవారు ఎక్కువగా కాఫీ తాగితే సమస్య మరింత పెరుగుతుంది. ముఖ్యంగా వీరు ఖాళీ కడుపుతో కాఫీ తాగకూడదు.
గర్భిణీ స్త్రీలు ప్రతిరోజూ అధికంగా కెఫిన్ తీసుకుంటే ఎక్కువ బరువుతో శిశు జననం, ముందస్తు ప్రసవం, గర్భస్రావం వంటి ప్రమాదాలు ఏర్పడతాయి.
ఈ సమస్య ఉన్నవారు కాఫీ తాగితే వేగవంతమైన గుండె కొట్టుకోవడం, వణుకు, జీర్ణకోశ సమస్యలు, ఆందోళన వంటివి కలుగుతాయి.
పిల్లలు, యువకులు కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది నిద్రలేమి, ఆందోళన, మానసిక స్థితిలో మార్పులకు దారితీస్తుంది.
మీకు ఆందోళన సమస్య ఉంటే కాఫీ ఎక్కువగా తాగితే సమస్య మరింత పెరగవచ్చు.
నిద్రలేమి సమస్య ఉన్నవారు కాఫీ తాగితే మీ నిద్ర పూర్తిగా దెబ్బతింటుంది.
రోజుకి 3 కప్పులకు మించి కాఫీ తాగితే కాల్షియం శోషణ తగ్గి, కాలక్రమేణా ఎముకలు బలహీనపడే అవకాశం ఉంది.
బరువు తగ్గాలనుకుంటే ఈ కూరగాయలు మాత్రం తినకండి
ఇవి రోజూ తింటే విటమిన్ డి లోపం ఉండదు
ఇవి తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది
ఒక్క ఆరెంజ్ లోనే కాదు ఈ ఫుడ్స్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది