కాలాలతో సంబంధం లేకుండా రోజూ ఒక కప్పు పెరుగును తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. దీనిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పెరుగుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజానాలు ఉన్నా.. దీనిని కొంతమంది మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది వాళ్లకు హాని చేస్తుంది.
సైనస్ సమస్యతో బాధపడేవారు పెరుగును అస్సలు తినకూడదు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది.
ఆస్తమా సమస్య ఉంటే కూడా పెరుగును తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆస్తమాను మరింత ఎక్కువ చేస్తుంది.
పెరుగును అలెర్జీ ఉన్నవారు కూడా తినకూడదు.
ఎందుకంటే పెరుగులో ఉండే లాక్టోస్ సమస్యను మరింత ఎక్కువ చేస్తుంది.
డ్రై ఫ్ఱూట్స్ ను ఎంత సేపు నానబెడితే సరిపోతుంది
బాదం పప్పులను తొక్కతో తింటే ఇలా అవుతుంది
టమాటాలను ఫ్రిజ్ లో పెట్టకూడదా
Weight Loss: ఇవి తింటే ఖచ్చితంగా బరువు తగ్గుతారు