Author: Shivaleela Rajamoni Image Credits:Social media
Telugu
బాదం పప్పులు
బాదం పప్పులను తొక్కతో సహా తింటే ప్రోటీన్లు, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం లు అందుతాయి.
Image credits: Getty
Telugu
పేగుల ఆరోగ్యం
బాదం పప్పులను తొక్కతో సహా తినడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ తొక్కల్లో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది.
Image credits: Getty
Telugu
బరువు తగ్గిస్తుంది
బరువు తగ్గాలనుకునేవారికి కూడా బాాదం పప్పులు సహాయపడతాయి. ఈ తొక్కల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడతాయి.
Image credits: instagram
Telugu
చర్మాన్ని రక్షిస్తుంది
రోజూ బాదం పప్పులను తినడం వల్ల మెదడు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ ఇ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
Image credits: Getty
Telugu
మంచి బాక్టీరియాను పెంచుతుంది
బాదం తొక్కలో ప్రీబయోటిక్, ఫినోలిక్, ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మంచి బ్యాక్టీరియా పెరగడానికి సహాయపడతాయి.
Image credits: social media
Telugu
అతిగా ఆకలిని నియంత్రిస్తుంది
బాదం పప్పులను తొక్కతో సహా తింటే ఆకలి చాలా వరకు తగ్గుతుంది. ఇది మీరు కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకుంటే బాదం పప్పులను తొక్కతో సహా తినండి.