పెరుగులో చాలా పోషకాలు, ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి..
శరీరంలో కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళు పెరుగు తింటే, అది వాళ్ళకు మేలుకు బదులు హాని చేస్తుంది.
సైనస్ సమస్య ఉన్నవాళ్ళు పెరుగు అస్సలు తినకూడదు.
మీకు ఆస్తమా సమస్య ఉంటే, మీరు కూడా పెరుగు తినడం మానేయడం మంచిది.
మీకు అలర్జీ సమస్య ఉంటే పెరుగు తినకండి.
కంటి ఆరోగ్యాన్ని కాపాడే పండ్లు ఇవి
గుండెల్లో బ్లాక్స్ అడ్డుకునే సూపర్ ఫుడ్స్
త్వరగా నిద్రపట్టాలంటే ప్రతిరోజూ వీటిని తినండి
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు!