యాంటీఆక్సిడెంట్లు ఉండే బ్లూబెర్రీస్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ పండ్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
బొప్పాయి పండు లో ఉండే విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
విటమిన్ సి ఉండే కివి కూడా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్లతో నిండి ఉండే మామిడిపండు తినడం కూడా కళ్లకు మంచిది.
విటమిన్ సి పుష్కలంగా ఉండే ఉసిరికాయను తినడం వల్ల కంటిచూపును మెరుగుపరుచుకోవచ్చు.
విటమిన్ ఎ, సి వంటివి ఉండే జామపండు కూడా కంటిచూపును పెంచడానికి సాయపడుతుంది.
గుండెల్లో బ్లాక్స్ అడ్డుకునే సూపర్ ఫుడ్స్
త్వరగా నిద్రపట్టాలంటే ప్రతిరోజూ వీటిని తినండి
ఈజీగా బరువు తగ్గాలంటే ఈ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు!
పచ్చి ఉల్లిపాయ తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా?