Telugu

ఒక్క ఆరెంజ్ లోనే కాదు ఈ ఫుడ్స్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

Telugu

జామకాయ

జామకాయలో సుమారుగా 145 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. ఈ కాయను తింటే కొలెస్ట్రాల్, బీపీ రెండూ తగ్గుతాయి. 

Image credits: Getty
Telugu

స్ట్రాబెర్రీ

 కప్పు స్ట్రాబెర్రీలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లలో దాదాపుగా 98 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది.

Image credits: Getty
Telugu

పసుపు పచ్చని క్యాప్సికం

ఒక క్యాప్సికంలో సుమారుగా 341 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. అంటే ఇందులో ఉన్న విటమిన్ సి ఐదు రెట్లు ఎక్కువ. 

Image credits: Getty
Telugu

కివీ

కివీలో 128 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. అలాగే దీనిలో విటమిన్ ఇ, విటమిన్ కె, పొటాషియం లు మెండుగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

పైనాపిల్

ఒక కప్పు పైనాపిల్ లో 47.8 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది.ఇది మన ఇమ్యూనిటీని పెంచి మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంచుతుంది. 

Image credits: Getty
Telugu

బొప్పాయి

 బొప్పాయిలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఒక కప్పు బొప్పాయిలో 88 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. అలాగే లైకోపీన్, కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

కాలీఫ్లవర్

క్యాలీఫ్లవర్ లో 266 మి.గ్రా. విటమిన్ సి ఉంటుంది. అంటే ఇది ఆరెంజ్కంటే మూడు రెట్లు ఎక్కువ. దీనిలో విటమిన్ బి, ఫైబర్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. 

Image credits: Getty

కిడ్నీ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్స్

చియా వాటర్ ను వీళ్లు మాత్రం తాగొద్దు

Blood Pressure: బీపీ తగ్గాలంటే ఏం తినాలి?

Sleep : తొందరగా నిద్ర పట్టాలంటే ఏం చేయాలి?