Food

విటమిన్ సి

విటమిన్ సి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా.. మన జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా బాగా సహాయపడుతుంది. జుట్టు పెరగడానికి ఏం తినాలంటే? 
 

Image credits: Getty

కివీ

కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండును తింటే జుట్టు బాగా పెరుగుతుంది.
 

Image credits: Getty

నారింజ

నారింజ పండ్లలో విటమిన్ సి మెండుగా ఉంటుంది. వీటిని తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా జుట్టు కూడా బాగా పెరుగుతుంది. 
 

Image credits: Getty

నిమ్మకాయ

నిమ్మకాయలో విటమిన్ సి, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. వీటిని తీసుకున్నా జుట్టు బాగా పెరుగుతుంది. 
 

Image credits: Getty

స్ట్రాబెర్రీలు

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉండే స్ట్రాబెర్రీలను తింటే కూడా జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పొడుగ్గా పెరుగుతుంది. 
 

Image credits: Getty

గ్రేప్ ఫ్రూట్

గ్రేఫ్ ఫ్రూట్ లో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  ద్రాక్షపండ్లు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 

Image credits: Getty

ఉసిరి

ఉసిరిలో విటమిన్ సి కి కొదవే ఉండదు. ఈ ఉసిరికాయను తినడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా జుట్టు కూడా పొడుగ్గా పెరుగుతుంది. 
 

Image credits: Getty

వ్యాధులు రావొద్దంటే వీటిని ఖచ్చితంగా తినండి

రక్తాన్ని పెంచే పండ్లు ఇవి..!

కిడ్నీ సమస్యలు రాకూడదంటే వీటిని తప్పకుండా తినండి

ఈ పండ్లతో నిద్ర ఎంత బాగొస్తుందో..!