Telugu

ద్రాక్ష

ద్రాక్షల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను తింటే శరీరంలో ఇనుము శోషణ బాగా పెరుగుతుంది. దీంతో రక్తహీనత సమస్య పోతుంది. 
 

Telugu

దానిమ్మ

దానిమ్మలో ఉండే విటమిన్ సి శరీరంలో ఐరన్ శోషణను పెంచుతుంది. ఈ పండును తింటే రక్తం పెరగడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా మాయమవుతాయి. 
 

Image credits: Getty
Telugu

నారింజ

నారింజ విటమిన్ సి కి మంచి వనరు. ఈ పండును కూడా ఇనుము శోషణను మెరుగుపరచడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

ఆప్రికాట్

ఆప్రికాట్ పండ్లను ఆహారంలో చేర్చడం వల్ల కడూా ఇనుము శోషణ మెరుగుపడి శరీరంలో రక్తం పెరుగుతుంది. 

Image credits: Getty
Telugu

స్ట్రాబెర్రీలు

టేస్టీ టేస్టీ స్ట్రాబెర్రీలు విటమిన్ సి కి అద్బుతమైన మూలం. ఈ స్ట్రాబెర్రీలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి కూడా సహాయపడతాయి.
 

Image credits: Getty
Telugu

పుచ్చకాయ

పుచ్చకాయను తింటే శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే శరీరంలో ఇనుము శోషణ మెరుగుపడి శరీరంలో రక్తం స్థాయిలు పెరుగుతాయి. 

Image credits: Getty
Telugu

అరటిపండు

ఇనుము శోషణను మెరుగుపరచడానికి అరటి పండ్లను కూడా మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
 

Image credits: Getty
Telugu

ఆపిల్

రోజుకో ఆపిల్ ను తింటే మీరు ఎన్నో రోగాలకు దూరంగా ఉంటారు. మీకు తెలుసా? ఆపిల్ పండును తింటే శరీరంలో ఇనుము శోషణ పెరిగి బ్లడ్ లెవెల్స్ పెరుగుతాయి. 

Image credits: Getty

కిడ్నీ సమస్యలు రాకూడదంటే వీటిని తప్పకుండా తినండి

రోజూ రెండు మూడు ఖర్జూరాలను తిన్నా ఇంత మంచి జరుగుతుందా?

ఆస్తమా పేషెంట్లు తినాల్సిన ఆహారాలు

పండ్లను తింటూ కూడా బరువు తగ్గొచ్చు తెలుసా?