Food

ప్లమ్

ప్లమ్ పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహులు ఈ ప్లమ్ ఫ్రూట్ ను ఎంచక్కా తినొచ్చు. 
 

Image credits: Getty

జామ

జామకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉండే జామకాయను ధైర్యంగా తినొచ్చు. 
 

Image credits: Getty

ఆపిల్ పండు

ఆపిల్ గ్లైసెమిక్ ఇండెక్స్ 40గా ఉంటుంది. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని షుగర్ పేషెంట్లు తినొచ్చు. 
 

Image credits: Getty

బెర్రీలు

బెర్రీల గ్లైసెమిక్ ఇండెక్స్ 41. ఈ పండులో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఈ పండును  కూడా మధుమేహులు తినొచ్చు.
 

Image credits: Getty

పియర్స్

డయాబెటిస్ ఉన్నవారు పియర్  పండును కూడా తినొచ్చు. దీనిలో ఫైబర్ మెండుగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. 
 

Image credits: Getty

చెర్రీ

డయాబెటిస్ ఉన్నవారు చెర్రీలను కూడా తినొచ్చు. వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 
 

Image credits: Getty

పీచ్ పండు

పీచ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ 42 ఉంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని కూడా భయం లేకుండా తినొచ్చు.
 

Image credits: Getty

ఆప్రికాట్

డయాబెటిస్ ఉన్నవారు తక్కువ కేలరీలు, జిఐ, తక్కువ కేలరీలు ఉన్న ఆప్రికాట్ పండ్లను కూడా ఎంచక్కా తినొచ్చు.
 

Image credits: Getty

వీటిని తింటే క్యాన్సర్ రిస్క్ తక్కువ

డ్రాగన్ ఫ్రూట్ తింటే ఇన్ని లాభాలున్నాయా?

డార్క్ చాక్లెట్ ను తింటే జరిగేది ఇదే..!

ఎండాకాలంలో తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..