Food

అంజీర పండ్లు

డ్రై అంజీర పండ్లలో విటమిన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని డయాబెటీస్ ఉన్నవాళ్లు తింటే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. 
 

Image credits: Getty

బాదం పప్పు

బాదం పప్పుల్లో మెగ్నీషియం, ఎన్నో రకాల విటమిన్లు,  ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటాయి. వీటిని తింటే కూడా మధుమేహం అదుపులో ఉంటుంది. 
 

Image credits: Getty

వాల్ నట్స్

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండే వాల్ నట్స్ ను తినడం వల్ల డయాబెటీస్ ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారు. 
 

Image credits: Getty

డ్రై ఆప్రికాట్

డ్రై ఆప్రికాట్ పండ్లలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను డయాబెటీస్ ఉన్నవారు రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి. 
 

Image credits: Getty

Prunes

ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉండే ప్రూన్స్ ను తింటే కూడా డయాబెటీస్ అదుపులో ఉంటుంది. 
 

Image credits: Getty

ఖర్జూరం

ఖర్జూరాల్లో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటీస్ ఉన్నవారు ఖర్జూరాలను తింటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. 
 

Image credits: Getty

పిస్తా

పిస్తాలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. వీటిని తింటే కూడా డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. 

 

Image credits: Getty

గమనిక

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాతనే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty

ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటున్నారా? వీటిని తింటే ఎనర్జీ వస్తుంది

కొలెస్ట్రాల్ తగ్గాలంటే మీరు చేయాల్సిందే ఇదే.. !

థైరాయిడ్ ఉన్నవాళ్లు ఇవి తినొద్దు

రంజాన్ మాసంలో ఖర్జూరాలను రోజూ తినొచ్చా?