Food
హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్లు అవసరమైన వాటికంటే ఎక్కువగా ఉత్పత్తి అయ్యే పరిస్థితి.
హైపర్ థైరాయిడిజం సమస్య ఉన్నవాళ్లు కొన్ని రకాల ఆహారాలను అసలే తినకూడదు. ఎందుకంటే ఇది సమస్యను మరింత పెంచుతుంది. అవేంటంటే..
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ మొదలైనవి వాటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇవి థైరాయిడ్ పనితీరును దెబ్బతీస్తాయి.
ధాన్యాలలో గోయిట్రోజెన్ ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలుగుతుంది.
థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు బంగాళాదుంప చిప్స్, కేకులు, కుకీలు వంటి ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను కూడా తినకూడదు.
అవిసె గింజల్లో కూడా గోయిట్రోజెన్ ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుంది.
గింజల్లో కూడా గోయిట్రోజెన్ అని పిలువబడే సమ్మేళనం ఉంటుంది. దీనిని ఎక్కువగా తింటే థైరాయిడ్ పనితీరుకు ఆటంకం కలుగుతుంది.
రంజాన్ మాసంలో ఖర్జూరాలను రోజూ తినొచ్చా?
ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యం గురించి భయం అక్కర్లే..
చియా సీడ్స్ తో ఇన్ని లాభాలున్నాయా?
గ్రీన్ టీ తాగడం అలవాటు చేసుకుంటే ఇన్ని లాభాలున్నాయా?