Food

హెర్బల్ టీలు

మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ  హెర్బల్ టీలను మీ డైట్ లో చేర్చుకోండి.

Image credits: Getty

గ్రీన్ టీ

గ్రీన్ టీ బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వీటిలో ఇజిసిజి, కెఫిన్ వంటి సమ్మేళనాలు ఉంటాయి.

Image credits: Getty

గ్రీన్ టీ

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గ్రీన్ టీ బరువు తగ్గడానికి, నడుము చుట్టుకొలతను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
 

Image credits: Getty

అల్లం టీ

బరువు తగ్గడానికి అల్లం టీ ప్రయోజనకరంగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఈ టీ కొన్ని అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
 

Image credits: Getty

అల్లం టీ

అల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి.
 

Image credits: Getty

తులసి టీ

తులసి టీ శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Image credits: Getty

తులసి టీ

తులసి టీని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

Image credits: Getty

ചെമ്പരത്തി ചായ

మందారం టీ

బాడీ ఫ్యాట్ ను, బాడీ మాస్ ఇండెక్స్ తగ్గించడానికి మందారం టీ ఒక గొప్ప పానీయం.

Image credits: Getty
Find Next One